Localboy Nani Arrest: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ ఇటీవల తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ ఆగ్రహానికి గురైన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు.ఓ సైబర్ క్రైమ్ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.