Electricity Charges: ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచ లేదని చెబుతున్నా దొడ్డి దారిలో వినియోగదారులపై భారం మోపుతున్నారని సీపీఎం ఆరోపించింది.చిరు వ్యాపారులపై భారం పడేలా గంటకో రేటు పెట్టి వసూలు చేస్తుండటంపై సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది.ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.