APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ కు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న వారిలో 92 శాతం హాజరయ్యాయని పేర్కొంది. గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 ప్రాథమిక కీను విడుదల చేసింది. పేపర్-2 కీ ఇవాళ రాత్రి విడుదల చేయనుంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.