AP Polycet 2025 : ఏపీలో పాలిసెట్ 2025 పరీక్ష తేదీపై అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 30న పాలీసెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలీసెట్-2025 పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.