PH Railway Pass: వికలాంగులకు ఇండియన్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి రైల్వే స్టేషన్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగనవసరం లేదు. ఆన్లైన్లోనే దివ్యాంగులకు రైల్వే పాస్లు మంజూరు చేయనున్నారు. కంప్యూటర్ ఉంటే చాలు వికలాంగుల రైల్వే పాస్ చేతికి వచ్చేస్తుంది.