మత్తేక్కించే అందాలతోసోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ముద్దగుమ్మలు. ఫోటోషూట్స్ తో కొందరు కవ్విస్తుంటే…. వర్కౌట్స్ తో మరికొందరు సెగలు రేపుతున్నారు. బ్యూటీల అందాల అరబోతకు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
ఘాటు అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీలు. సొగసుల విందుతో సెగలు రేపుతున్నారు శ్రద్దాకపూర్, చిత్రాంగద. ఫోటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇటు భర్త ఇక్బాల్ తో కలిసి సోనాక్షి చేసిన కవర్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఎంత అందంగా కనిపిస్తున్నా… మరింత మెరుగులు దిద్దుకునేందుకు గ్లామర్ బ్యూటీలు ఆరాటపడుతుంటారు. అందుకోసం జిమ్ లో తెగ కష్టపడుతుంటారు. కొందరు హెవీ వర్కౌట్స్ చేస్తుంటే… మరికొందరు రకరకాల యోగాసనాలు చేస్తుంటారు. శిల్పశెట్టి యాబ్స్ వర్కౌట్ చేస్తే…. చెల్లి షమితా శెట్టి… పుల్ బాడీ వర్కౌట్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇటు హాట్ బ్యూటీ ఇషా గుప్తా… బ్యాలెన్సింగ్ వర్కౌట్స్ తో ఫిదా చేసింది.
ఆకాంక్ష శర్మ.. గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తోంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది. హద్దులు పక్కన పెట్టేసి పరువాల విందుతో తెగ అట్రాక్ట్ చేస్తుందీ బ్యూటీ. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు వేసిన బ్యూటీ… లైలా మూవీ ప్రమోషన్స్ లో గ్లామరస్ గా కనిపించి మెస్మరైజ్ చేసింది. బ్యూటీ కిల్లింగ్ లుక్స్ కు కుర్రకారు మాయలో పడిపోతున్నారు.
యువ ఫ్యాషనిస్టా ఊర్ఫీ జావేద్ గురించి స్పెషల్ గా చెప్పాలిన పని లేదు. తన వెరైటీ డ్రెస్సులతోనే అందరి హృదయాలను గెలుచుకుంటుంది. పైగా బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ కి భారీ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న ఈ బ్యూటీ… మరో విచిత్రమైన డ్రెస్ తో ఆకట్టుకుంది. చక్రం లాంటి డ్రెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్యూటీ క్రియేటివిటీని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.