Anakapalle : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది విద్యార్థిని. కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్కెళ్లి ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు.