AP Ministers: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ప్రతి నెలలో రెండు సార్లు ఖచ్చితంగా భేటీ అవుతోంది. అవసరమైతే అదనపు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం తాజా భేటీలో ఫైల్స్ క్లియరెన్స్‌పై మంత్రుల పనితీరును వివరించగా ఫరూక్ అందిరి కంటే ముందున్నారు.