CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్లు కట్టుకునేవారిని కాకుండా… ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయాలని బాబు ఓటర్లకు సూచించారు.