*సతీష్ మాదిగ… కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి*
రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్ ఇంటి పై వెయ్యి చెప్పులు,డప్పులతో దాడి చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్యాసి అన్న హరీష్ రావు వెధవ సన్యాసి
హరీష్ రావు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్ర పోతున్న అంటుండు
నీకు నిదర పోవడానికి జాగా లేదా హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో ప్రజలు ఉన్నారు
తెలంగాణ కోసం కేసీఆర్ నోరు కట్టుకున్నాం అన్నాడు
నోరు కట్టుకుని 2లక్షల ఋణమాపి చేసింది కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డిది కోటీశ్వరుల కుటుంబం
రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డి అంటున్నారు
ఆయన రవ్వంత రెడ్డి కాదు నిప్పు రవ్వ
తెలంగాణ రాకముందు తిరగడానికి హరీష రావుకు చెప్పులు లేవు
తెలంగాణ రాకముందు కేటీఆర్ హోటల్ లో చిప్పలు కడిగిండు
కవిత అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపింది
తెలంగాణ రాకముందు మీ ఆస్థులు ఎంత
ఇప్పుడు మీ ఆస్తులు ఎంత
లంబు, జంబు లాగా దోచుకున్నారు
దోచుకున్న అవినీతి సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక బినామీలను తయారు చేసుకున్నారు