CBN On DBT Schemes: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత  అయా పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *