Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • మోహన్ లాల్ ఎల్2,, టీజర్ విడుదల తేదీ ఖరారు!
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • National
  • Telangana

మోహన్ లాల్ ఎల్2,, టీజర్ విడుదల తేదీ ఖరారు!

Hareesh January 23, 2025

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లూసిఫర్ .. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ,, స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ డైరెక్షన్ లో ది గ్రేట్ లెజండరీ యాక్టర్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , మోహన్ లాల్ ఇంటెన్సివ్ యాక్టింగ్ , పృథ్వి రాజ్ టేకింగ్ స్టయిల్ , యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ , ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది ..

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఎల్2: ఎంపురన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ బయటకు వచ్చింది … ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రానా,, మాస్‌ డ్రామా వచ్చేస్తుందా?
Next: AP Investments: ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకు సహకరించాలని బిల్‌గేట్స్‌కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d