షూటింగ్ ప్రారంభమైనప్పుడు, నాగచైతన్య ఒక సందర్భంలో మత్య్సకారులకు మాట ఇచ్చారు. “మీలా చేపల పులుసు వండుతా” అని చెప్పి, అంగీకరించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఈ తరహా మాటలు చెప్పినా, నాగచైతన్య మాత్రం తన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా నిబద్ధత చూపించారు. షూటింగ్ సమయంలో స్వయంగా మత్య్సకారులకు చేపల పులుసు వండే పనిలో మునిగిపోయారు.
నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా “తండేల్”.. భారీ బడ్జెట్ ,, బిగ్ కాస్టింగ్ , హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక ఈ సినిమాకు సంబందించి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది ..తండేల్” చిత్రం, చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.
ఫిబ్రవరి 7: ప్రేక్షకుల ముందుకు “తండేల్”
“తండేల్” చిత్రం విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్, ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
షూటింగ్ ప్రారంభమైనప్పుడు, నాగచైతన్య ఒక సందర్భంలో మత్య్సకారులకు మాట ఇచ్చారు. “మీలా చేపల పులుసు వండుతా” అని చెప్పి, అంగీకరించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఈ తరహా మాటలు చెప్పినా, నాగచైతన్య మాత్రం తన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా నిబద్ధత చూపించారు. షూటింగ్ సమయంలో స్వయంగా మత్య్సకారులకు చేపల పులుసు వండే పనిలో మునిగిపోయారు.
“తండేల్” చిత్రంలో నాగచైతన్య పాత్ర కీలకమైనది, ఇది ఆయన కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిపోతుంది.
చివరిగా :
మత్య్సకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, దానిని ప్రూవ్ చేయడం చాలా గొప్ప లక్షణం.