AP Cock Fights: సంక్రాంతి పండగ వచ్చిందంటే వెంటనే గుర్తుకొచ్చేది కోడి పందేలు. కోడి పందేలకు వేళ అయింది. ఏకంగా ఒక్కో పందెం రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటికే కోడి పందేల కోసం భారీ స్థాయిలో బరులను ఏర్పాటు చేశారు.
Journalism is our Passion