AP New Ration Card Updates : కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈనెలాఖారు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రేషన్ కార్డుల జారీని ప్రారంభించనుంది. పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.