Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Entertainment
  • స్క్రీన్‌పై తండ్రిని మొద‌టిసారి చూసి క్లీంకార
  • Entertainment

స్క్రీన్‌పై తండ్రిని మొద‌టిసారి చూసి క్లీంకార

Ravi Teja January 4, 2025

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
4

రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతుల ముద్దుల త‌న‌య క్లీంకార, మెగా ప్రిన్సెస్, ఇప్పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న వీడియోలో కనిపించారు. ఈ వీడియోను తల్లి ఉపాస‌న ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదిక మీద షేర్ చేశారు. “క్లీంకార తన నాన్నను మొదటిసారిగా స్క్రీన్‌పై చూస్తోంది” అంటూ ఉపాస‌న ఈ వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోలో, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మేకింగ్ వీడియోను ఉపాస‌న ప్రదర్శించారు, అందులో రామ్ చ‌ర‌ణ్‌ను చూసి క్లీంకార ఆనందంతో కేకలు వేయడం కనిపిస్తోంది. చిన్నారి తన నాన్నను స్క్రీన్‌పై చూసి ఎంతో ఆనందపడటం, అది చూసిన ప్రేక్షకులు చాలా క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మెగా అభిమానులచే విపరీతంగా షేర్ చేయబడుతోంది.

ఇక, రామ్ చ‌ర‌ణ్ తాజా సినిమా ‘గేమ్ ఛేంజ‌ర్’ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి, ఉపాస‌న తన భర్తకి మద్దతుగా “ఆల్ ది బెస్ట్” అని ట్వీట్ చేశారు.

ఈ క్యూట్ వీడియో, తమ కుటుంబంలో జరిగిన ప్యామిలీ మమేకమైన ఈ సన్నివేశాలు, అభిమానులకు మరింత ఆనందాన్ని కిచ్చాయి.

About the Author

Ravi Teja

Editor

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: తమిళనాడులో ఘోర ప్రమాదం… బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
Next: తిరుమ‌ల స్వామివారి సేవ‌లో న‌టి జాన్వీ క‌పూర్‌

Related Stories

20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025
17
  • Entertainment

తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖుల సందర్శన

Ravi Teja February 28, 2025
5
  • Entertainment

నటి జయప్రద ఇంట్లో విషాదం: సోదరుడు రాజాబాబు కన్నుమూత

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d