Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • గెట్ రెడీ NBK ఫ్యాన్స్ ..ఈ నెల 20 నుండి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • National
  • Telangana

గెట్ రెడీ NBK ఫ్యాన్స్ ..ఈ నెల 20 నుండి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు
Hareesh December 12, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు

ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు

బాలయ్య – బాబీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘డాకు మహారాజ్’ .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజుల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది .. అలానె ఈ సినిమా మేకింగ్ విషయంలో బాబీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు , సినిమా విషయంలో బాబీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది ..

ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: మాస్ రాజా రవితేజ 75వ సినిమా లేటెస్ట్ అప్ డేట్ పండుగ వాతావరణంలో మాస్ మహారాజ్..!
Next: ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ రష్మిక క్యూట్ లుక్స్ కి ఫిదా ..

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d