Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • ఫైనల్ గా తంగలాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి .. !
  • Andhra Pradesh
  • Entertainment
  • Telangana

ఫైనల్ గా తంగలాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి .. !

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వలేదు , ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు , ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు కోర్టు కేసులు, నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఉన్న విభేదాలు. అయితే, అనూహ్యంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంగళవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. గత నెలలో కోర్టు నుంచి సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ఈ విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Hareesh December 10, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
ఫైనల్ గా తంగలాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి .. !

ఫైనల్ గా తంగలాన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి .. !

టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్ – చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ తంగలాన్ .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వలేదు , ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు , ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు కోర్టు కేసులు, నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఉన్న విభేదాలు. అయితే, అనూహ్యంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంగళవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. గత నెలలో కోర్టు నుంచి సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ఈ విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

తారాగణం & హైలైట్లు
ఈ సినిమాలో పార్వతి తిరువోతు కథానాయికగా నటించగా, మాళవిక మోహనన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ తన లుక్, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ప్రస్తుతం తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో 829 కోట్ల వసూళ్లు
Next: గురూజీ కోసం బన్నీ మేకోవర్..!

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d