గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు బుల్లెట్లు

కృష్ణాజిల్లా:గన్నవరం నియోజకవర్గం….

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు బుల్లెట్లు దొరికిన ఘటన…

గన్నవరం సిఐ బి.వి. శివప్రసాద్ కామెంట్స్

ఈరోజు ఉదయం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న పాసింజర్ ఆర్య…

ఎయిర్పోర్ట్లో తనిఖీలో భాగంగా పాసింజర్ ఆర్య దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించిన చెకింగ్ సిబ్బంది…

ఎయిర్పోర్ట్ చెకింగ్ సిబ్బంది సమాచారం ఇచ్చిన మేరకు ఆర్యను అదుపులోకి తీసుకున్నారు…

కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బీటెక్ సెకండియర్ చదువుతున్నా ఆర్య….

హర్యానా కు చెందిన ఆర్య జూలైలో చదువు నిమిత్తం వాళ్ల తండ్రి బ్యాగ్గు తీసుకొచ్చాను అని తెలియపరిచాడు….

ఆర్య s/o రోతు హర్యానాలో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు ….

మా నాన్న లైసెన్స్ గన్ బుల్లెట్లు బ్యాగులో ఉన్నట్లుగా తెలిపిన ఆర్య…

లైసెన్స్ లేని బులేట్ లు అతని దగ్గర వుండటం చట్టరీత్య నేరం…

ఆర్య మీద ఎఫ్ఐఆర్ కట్టి కేసు దర్యాప్తు చేస్తున్నాం….

తాజా వార్తలు