12వ పీఆర్‌సీ నియామకం, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్.. కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం

12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన 10 కీలకమైన అంశాలు ఇక్కడ చూడొచ్చు.

తాజా వార్తలు