‘‘వైఎస్సార్సీపీ హయాంలో వేల కోట్ల భారీ మద్యం కుంభకోణం’’; లోక్ సభలో టీడీపీ ఎంపీ ఆరోపణలు

Andhra Pradesh liquor scam: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 2019-24 మధ్య భారీ మద్యం కుంభకోణం జరిగిందని లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ (TDP) ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆరోపించారు.

తాజా వార్తలు