ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గారు గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారు
అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదు
కేసీఆర్ గారు కట్టిన సచివాలయంలో సమీక్షలు చేస్తూ !
కేసీఆర్ గారు కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో సమీక్షలు చేస్తూ !
కేసీఆర్ గారు కట్టిన ప్లై ఓవర్లను ప్రారంభిస్తూ !
కేసీఆర్ గారు కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ !
కేసీఆర్ గారు ప్రతిష్టించిన అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా ?
ఇది దళితుల మీద కక్ష్యా ?
మహనీయులు అంబేద్కర్ గారి మీద వివక్షా ?