సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
మోసం చేసేవారిపై కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
7,000 పైగా కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ముఖ్యాంశాలు:
ఖరీఫ్ సీజన్లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు
140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
ధరలు సరిచూసేందుకు నియమిత నిఘా
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలనే ఆదేశం.