హైదరాబాద్, 04-01-2025:
నేడు గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో “యంగ్ ఇండియా కె బోల్” సీజన్ 5 బ్రౌచర్ విడుదల కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి & యంగ్ ఇండియా కె బోల్ రాష్ట్ర ఇంచార్జి నీతూ ఉషా కిరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, “నేటి యువత వారి వాయిస్‌ని వినిపించడానికి యంగ్ ఇండియా కె బోల్ సీజన్ 5 గొప్ప అవకాశం అవుతుంది” అని చెప్పారు. ఈ పోటీలో గెలుపొందినవారికి, యువత కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్‌గా అవకాశం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.
పోటీ విభాగాలు & బహుమతులు: ఈ పోటీలో మూడు కేటగిరీలుగా పోటీ ఉంటుంది:
1. స్పీచ్
2. డిబేట్
3. రీల్స్ చేయడం
ప్రతి కేటగిరీలో గెలుపొందిన వారికి, నేషనల్ లెవెల్లో క్రింది బహుమతులు అందజేయబడతాయి:
మొదటి బహుమతి: ₹50,000
రెండో బహుమతి: ₹40,000
మూడవ బహుమతి: ₹25,000
మహిళలకు ప్రత్యేక బహుమతి: ₹40,000
రాష్ట్ర స్థాయి వద్ద:
మొదటి బహుమతి: ₹10,000
రెండో బహుమతి: ₹7,500
మహిళలకు ప్రత్యేక బహుమతి: ₹7,500
జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఈ పోటీలలో పాల్గొనే యువత & యువకులను IYC ఆప్ మరియు YIKB వెబ్ సైట్ ద్వారా లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రబుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.