గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే.. 156 సినిమాల్లో నటించి 537 పాటలకు డ్యాన్స్ చేసి మొత్తం 24 వేల స్టెప్పులేసి ప్రేక్షకులతో స్టెప్పులేయించారు చిరంజీవి గారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయనకు చోటు దక్కడం తెలుగు వారికి గర్వకారణం.