Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Entertainment
  • ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ: సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే మోషన్ పోస్టర్, టీజర్, గ్లింప్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్
  • Entertainment

‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ: సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే మోషన్ పోస్టర్, టీజర్, గ్లింప్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్

Ravi Teja January 21, 2025

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
19

ప్రేక్షకులను కొత్త కాన్సెప్టుతో అలరించేందుకు రాబోతున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్‌తో, సరికొత్త కథను పరిచయం చేస్తున్న ఈ సినిమా ఆడియెన్స్‌లో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో, మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు సిద్ధమైంది.

వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై నిర్మితమైన ‘బార్బరిక్’ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్ మరియు టీజర్ ద్వారా చిత్రంపై ప్రేక్షకుల ఆసక్తిని కలిగించింది. సత్యరాజ్ పాత్ర, ఆయన డిఫరెంట్ లుక్స్ మరియు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ (రాజు రాఘవేంద్ర) మ్యూజిక్, కెమెరా వర్క్ అందిస్తున్న కుశేందర్ రమేష్ రెడ్డి, మరియు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఈ చిత్రానికి నెక్ట్స్ లెవల్ అప్ చేశారు. ఈ మూవీ ప్రతీ యాంగిల్ నుంచి అద్భుతమైన సాంకేతికతను ప్రదర్శిస్తున్నది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘త్రిబాణధారి బార్బరిక్’ సరికొత్త కాన్సెప్టుతో, విశేషమైన కథ, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఎంత మంచి స్పందన పొందుతుందో తెలియాలంటే, సినిమా విడుదల అయిన తరువాతే తేలిపోుతుంది.

తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర.

మ్యూజిక్: ఇంఫ్యూజన్ బ్యాండ్
కెమెరా: కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
డైరెక్టర్: మోహన్ శ్రీవత్స
నిర్మాత: విజయపాల్ రెడ్డి అడిదల
సమర్పణ: మారుతి

About the Author

Ravi Teja

Editor

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ: సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ విడుదలకు సిద్ధం
Next: “ప్రేమంటే”: రానా, ప్రియదర్శి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్!

Related Stories

20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025
17
  • Entertainment

తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖుల సందర్శన

Ravi Teja February 28, 2025
5
  • Entertainment

నటి జయప్రద ఇంట్లో విషాదం: సోదరుడు రాజాబాబు కన్నుమూత

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d