Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Telangana
  • కేటిఆర్ ను తెలంగాణ నిరుద్యోగులు నమ్మరు: చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిది…
  • Telangana

కేటిఆర్ ను తెలంగాణ నిరుద్యోగులు నమ్మరు: చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిది…

Elite Media October 18, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
Screenshot_20241018_072336_WhatsApp.jpg


ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాల నియామకాల జాతర కనపడలేదా కేటిఆర్?

కేటిఆర్ పై చనగాని దయాకర్ ధ్వజం

తొమ్మిది నెలల్లో 60 వేల ఉద్యోగాల భర్తీ చేశాం..

@ BRS ప్రభుత్య హయాంలో మెడికల్ కళాశాలలో ఇసిజీ లేకపోయే?

@ పది ఏళ్లలో యూనివర్సిటీ లలో ఎందుకు నియమాకాలు భర్తీ చేయలేదు కేటిఆర్ ?

@ జీతాలు అడిగిన ఆశావర్కల పై లాఠీ చార్జ్చేయలేదా ఇందిర పార్క్ వద్ద మర్చిపోయారా..

@అధికారం పొయ్యక నిరుద్యోగులు గుర్తుకు వచ్చారు..

@గ్రూప్1 లీకేజి మీ పాత్ర ఉందని మీ పక్కన ఉన్న RS ప్రవీణ్ కుమార్ పదే పదే చెప్పాడు కదా..

@ పది ఏళ్లలో అధికారం ఉండి నిర్వహించలేని దద్దమ్మలు కాంగ్రెస్ ప్రాభుత్యం పై విమర్శల ..

@తెలంగాణ విద్యార్థులకు 6,690 మెడికల్ సీట్లు ప్రభుత్వం కృషి చేస్తుంది.. మీ హయాంలో 3500 మాత్రమే గుర్తు పెట్టుకో 19 గవర్నమెంట్, 23 ప్రవేట్ మెడికల్ కళాశాలలు..

@ BRS పాలన లో గురుకుల విద్యా ను నిర్లక్ష్యం చేశారు..
విద్యార్థులు ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల తో, దుపట్లు లేని పరిస్థితి ..

@ కులాల వారిగా విభజించి విద్యా ను వివక్ష చేశారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి garu ఇంటిగ్రేట్ స్కూల్స్ ఏర్పాటు తో సమాన విద్య కోసం ప్రభుత్వం పాటుపడుతుంది..

@ brs పాలన్లో సరైన ప్రభుత్వ దవాఖాన లో లేక గర్భిణీ స్త్రీలు చనిపోయారూ మర్చిపోయారా కేటీఆర్???

@90/ మంది రైతన్నలకు రెండు లక్షల రుణ మాఫీ జరిగింది..

@తెలంగాణ లో అక్రమంగా సంపాదించిన సోమ్ముతో పెయిడ్ ఉద్యమాలకు పెంచి పోషిస్తున్నాడు…

@ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడు కేటీఆర్?

@BRSv సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన తీరు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రజా ప్రభుత్వం పై అక్కసు వెళ్లగక్కాడు..

@ కేటీఆర్ ఎన్ని పెడబొబ్బలు పెట్టిన తెలంగాణ సమాజం నమ్మరు..
@ BRS కార్యాలయం కాదు తెలంగాణ అక్రమార్కుల భవన్ మార్చు కోవాలని కేటీఆర్ కు సూటిగా ప్రశ్నించారు..

చనగాని దయాకర్
టీపీసీసీ అధికార ప్రతినిధి

About the Author

Elite Media

Administrator

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
Next: విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
10
  • Telangana

హరీష్‌రావుకు మంత్రి జూపల్లి ప్రశ్న: SLBC పనుల పూర్తి చేయకపోవడం పై విరుచుకుపడ్డారు

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d