Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • National
  • Telangana

కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.
Hareesh January 20, 2025

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.

వాళ్లంతా నిన్నా మొన్నటి వరకు సంచలన దర్శకులు… ఎలాంటి స్టోరీ తీసినా సరే వాళ్ల సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసేవి. బాక్సాఫీసులు బద్దలైపోయేవి. కానీ అదంతా గతం. ఇప్పుడు వాళ్ల నుంచి సినిమా వస్తోందంటేనే వామ్మో అనుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

సౌతిండియా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ల‌కు క‌ష్టంకాలం వ‌చ్చింది. నాలుగైదేళ్ల క్రితం వ‌ర‌కు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారివారంతా ఇప్పుడు చ‌ప్పుడు చేయ‌కుండా పోతున్నారు. ఏ సినిమా తీసినా ఏమాత్రం క‌లిసిరావ‌డం లేదు. అస‌లు వాళ్లు వీళ్లేనా అన్న అనుమానాలు క‌లిగేలా చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సెన్సేషన్ డైరెక్టర్ శంకర్… డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరీ… డేంజర్ జోన్ ఉన్నారు. ఒకప్పుడు ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆల్ ఇండస్ట్రీలు అలర్ట్ అయ్యేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు మ్యాజిక్ ను క్రియేట్ చేయలేకపోతున్నారు. పైగా చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాపులుగా నిలుస్తుండటంతో ఫ్యాన్స్ అసలు ఏమైందని ఫీలవుతున్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు… ఈ డైరెక్టర్లు సాలిడ్ హిట్ కొట్టకపోవడానికి వందకారణాలు బయటకు వస్తున్నాయి. ఈ ఇద్దరే కాదు.. బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించిన చాలా మంది డైరెక్టర్లు అడ్రస్ గల్లంతు అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు విజయాల సునామీ సృష్టించిన చాలా మంది సౌత్ దర్శకులని, వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. కాలానికి త‌గ్గ‌ట్టుగా క‌థ‌లను మార్చ‌క‌పోవ‌డం, ప్రజెంట్ ఆడియెన్స్ ప‌ల్స్ ప‌ట్టుకోక‌పోవ‌డం, ట్రెండ్ ఫాలో కాక‌పోవ‌డం వంటివి వారిని ప్లాఫుల్లోకి తీసుకెళ్తున్నాయి. రీసెంట్ గా శంకర్ గేమ్ ఛేంజర్ తోనూ గ‌తంలోలా వండర్స్ ను క్రియేట్ చేయలేకపోయాడు. ఇప్ప‌టికే భార‌తీయుడు2, రోబో 2 ప్లాఫులు ఆయ‌న ఖాతాలోప‌డిపోయాయి. ఇటు పూరీ జగన్నాథ్… బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు. ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటం మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేయలేకపోతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు. లేదంటే బౌన్స్ బ్యాక్ సాధించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని దక్కించుకోడానికి ఆమె భర్తను చంపిన ప్రియుడు
Next: “తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన మీనాక్షి చౌదరి “

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d