యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఓజి .. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక పవన్ కళ్యణ్ కు సుజీత్ వీరాభిమాని కావడం , అలానే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా లార్జ్ స్కేల్ లో నిర్మించడం విశేషం ….ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది .. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు , పవన్ చేతిలో హరి హర వీర మల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , తో పాటు ఓజి సినిమాలు ఉన్నాయి , అయితే ఓజి సినిమా చాలా భాగం వరకు పూర్తి అయిందని తెలుస్తోంది .. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది . ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జ్యోడి గా గ్లామర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుంది , అలానే ఈ సినిమా లో స్టార్ కాస్టింగ్ కూడా ఉంది , భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి … సంక్రాంతి పండగ సందరబంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ..
ఓటీటీ పార్ట్నర్ అనౌన్స్‌మెంట్
ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీకి రానుంది. నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) కూడా విడుదల అవుతుంది.
థియేటర్ రిలీజ్ తరువాత నెట్‌ఫ్లిక్స్ లో విడుదల
ప్రస్తుతానికి, “ఓజి” సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. థియేటర్లో ప్రేక్షకుల రికార్డ్ బ్రేక్ తర్వాత, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
“ఓజి” సినిమా పై ఉన్న భారీ అంచనాలు నిజం కావడం కంటే ముందే, అది నెట్‌ఫ్లిక్స్ లో రానున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ నటించిన ఈ చిత్రం, సుజిత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.