Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • పుష్ప 2: అభిమానుల కోసం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • Telangana

పుష్ప 2: అభిమానుల కోసం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నెవెర్ బిఫోర్ అనేలా ఉండబోతోన్న పుష్ప 2 ట్రైలర్ ఇక ఫ్యాన్స్ కి మెంటలెక్కిపొతుంది
Hareesh November 13, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్క‌డ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్క‌డ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, పుష్ప 2 చిత్ర యూనిట్ ఇటీవల క్రమంగా వరుస అప్డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. నిన్నమొన్నటి వరకు ప్రత్యేకమైన సాంగ్ చిత్రీకరణ నిర్వహించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. పుష్ప 2 ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్య పట్టణాల్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అలాగే, వివిధ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతోనూ చిత్ర యూనిట్ సందడి చేయబోతున్నారు.

ఇక, తాజా సమాచారం ప్రకారం, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నవంబర్ 17న పాట్నా నగరంలోని గాంధీ మైదానంలో, సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షోలో బన్నీ చేసిన సందడి ఇప్పటికీ అందరికి గుర్తుంది. ఇలాంటివే ఇతర భాషల్లో కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 లో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప: ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాని తరువాత, పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి, పుష్పరాజ్ ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: గ్లామర్ క్వీన్ అయినా కొంత లక్ ఉండాలి గురూ..!
Next: కంగువ కోసం సూర్య మాస్టర్ ప్లాన్..!

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d