Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • National
  • Telangana

నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.
Hareesh January 20, 2025

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.

ప్రొడ్యూసర్లకు బాలయ్య గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయాడు. నటసింహంతో సినిమా అంటే బాక్సాఫీస్ తో వేటే అన్నట్టు ఫిక్సాయిపోతున్నారు. బిగ్ స్క్రీన్ పై సింహం వరుస హిట్లు కొడుతోంటే… నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేస్తున్నారు. వరుసగా ఆయన సినిమాలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది

నంద‌మూరి బాల‌య్య మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అన్‌స్టాపబుల్‌ హిట్స్ కొడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఇటీవ‌లి కాలంలో ఏ హీరో సాధించని అరుదైన రికార్డును బాల‌య్య త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. వ‌రుస‌బెట్టి నాలుగు సినిమాలు స‌క్సెస్ కావ‌డ‌మే కాదు.. ప్ర‌తీది మైల్‌స్టోన్ దాట‌డం బిగ్ డిబేట్‌గా మారింది. తాజాగా డాకూ మ‌హారాజ్ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి మ‌రో కొత్త చ‌రిత్ర సృష్టించింది. కుర్ర హీరోలకు కూడా సాధ్యంకాని రేర్ ఫీట్ ను సాధించడమే కాక ఇప్ప‌ట్లో ఎవ‌రూ త‌న‌ను ట‌చ్ చేయ‌ని రికార్డును సొంతం చేసుకున్నాడు.

వరుసగా రెండు హిట్లు కొట్టమే గగనమైపోయింది ఈ రోజుల్లో. కానీ బాలయ్య వరుసబెట్టి నాలుగు హిట్లు… అన్ని… వందల కోట్లు… అందుకే ఇండస్ట్రీ అంతా ఇప్పుడు జై బాలయ్య అంటోంది. ఏందయ్యా ఈ మ్యాజిక్ అని అడుగుతోంది.

..
నిజానికి నందమూరి అందగాడికి ప్రజెంట్ లక్కీ టైం నడుస్తోంది. గతంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమైన బాలయ్య…. నాలుగేళ్లుగా…ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తున్నాడు. బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే చాలు… బాక్సాఫీస్ ఊచకోత నెక్ట్స్ లెవల్ ఉంటుందని ఫిక్స్ అవుతున్నారు మూవీలవర్స్. అందుకు త‌గ్గ‌ట్టే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. రీసెంట్ గా డాకు మహారాజ్ కలెక్షన్ల సునామీ కురిపించింది. నాలుగు రోజుల్లో 105 కోట్ల గ్రాస్ కలక్ట్ చేయడంతో బాలయ్య ఫాన్స్ ఆనందానికి హద్దులు లేవు.

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు. డాకుగా రచ్చ చేసిన బాలయ్య నెక్ట్స్ బోయపాటితో అఖండ2 చేస్తున్నాడు. ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భారీ కలెక్షన్లు సాధిస్తుందన్న హైప్ క్రియేట్ అప్పుడే మొదలైంది.

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: AP TG Arogyasri: తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య శ్రీ ..వైద్య సేవలు అందక రోగుల విలవిల, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ
Next: APSRTC Special: ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్, మహాకుంభమేళాకు స్పెషల్ బస్సు.. ప్యాకేజీ వివరాలు ఇవిగో..

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d