Skip to content

Elite Media Telugu News

Journalism is our Passion

Primary Menu
  • Home
  • About us
  • Telangana**most.
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Light/Dark Button
Subscribe
  • Home
  • Andhra Pradesh
  • గోలీమార్ కాంబో రిపీట్ .. పూరీ – గోపీచంద్‌ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గ్యారెంటీ ..!
  • Andhra Pradesh
  • Breaking News
  • Entertainment
  • National
  • Telangana

గోలీమార్ కాంబో రిపీట్ .. పూరీ – గోపీచంద్‌ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గ్యారెంటీ ..!

పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది
Hareesh December 16, 2024

Share this:

  • Click to share on Facebook (Opens in new window) Facebook
  • Click to share on X (Opens in new window) X
పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది

పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అసలు టైమ్ కలిసి రావడం లేదు , ప్రస్తుతం పూరీ కి హిట్ చాలా అవసరం . ప్రేక్షకులు పూరీ జగన్నాధ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. ఇక డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి వచ్చిన టాక్ చూసి పూరీ చాలా డిస్టర్బ్ అయ్యాడు , ఈ సినిమా తరువాత పూరీ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు .. ఇక పూరీ కూడా నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేసింది .. ఇక పూరీ ఈసారి చేయబోయే నెక్స్ట్ సినిమాతో స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు ..

ఇక ఫామ్ లో లేని డైరెక్టర్ కు ఏ స్టార్ హీరో అవకాశం ఇస్తాడు .. పూరీ కి స్టార్ హీరో తో పని లేదు తాను రాసుకున్న కధకు ఎవ్వరు ఒకే చెప్పినా వెంటనే ఆ హీరోతో సినిమా మొదలు పెడతాడు పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ..

గోపీచంద్‌తో పూరి కొత్త ప్రాజెక్ట్
ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది ..

గోపీచంద్ కూడా ఇటీవల సరైన విజయాలు అందుకోలేకపోయారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వమ్’ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ పరిస్థితుల్లో పూరి జగన్నాథ్‌తో జట్టుకట్టడం గోపీచంద్ కెరీర్‌కు కీలకంగా మారింది. పూరి మార్క్ కథనంలో గోపీచంద్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు కలిస్తే ఈ సినిమా ఇద్దరికీ టర్నింగ్ పాయింట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కాంబో పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు మరి కొద్దీ రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్ చేస్తారు మేకర్స్

About the Author

Hareesh

Author

Visit Website View All Posts

Like this:

Like Loading...

Related

Post navigation

Previous: హిట్ కోసం అఖిల్ మాస్టర్ ప్లాన్ ..! లెనిన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అఖిల్ కొత్త మూవీ
Next: కాఫీ ప్రియులకు బిగ్ షాక్ .. అసలు మ్యాటర్ ఇదే …!

Related Stories

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
20
  • Entertainment

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల: నూతన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో యువ హీరో కొత్త అవతారం

Ravi Teja February 28, 2025

You may have missed

2
  • Andhra Pradesh
  • Telangana

స్టార్ రేటింగ్ అని సంబరపడకండి..!

Ravi Teja October 31, 2025
1
  • Andhra Pradesh
  • Telangana

మనదేశంలో ఎన్ని పెద్దపులులు ఉన్నాయో తెలుసా..?

Ravi Teja October 31, 2025
IBPS
  • Politics

IBPS Exam Results: నేడు విడుదల కానున్న ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిజల్ట్స్‌,ఫలితాలు తెలుసుకోండిలా

ENN April 1, 2025
praveen21
  • Politics

Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

ENN April 1, 2025
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
  • Home
  • About us
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • National
  • Politics
  • Sports
  • Youtube Channel
Copyright © All rights reserved. | MoreNews by AF themes.
%d